ట్విట‌ర్ పోల్ : ప‌వనే సీఎం..ఎనీ డౌట్స్

-

వైసీపీ నాయ‌కుల‌కు కార్య‌క‌ర్త‌ల‌కు కూడా జ‌న‌సేన 9 వ ఆవిర్భావ వేళ హృద‌య‌పూర్వ‌క న‌మ‌స్కారాలు
ప‌వ‌న్ క‌ల్యాణ్

మాజీ మంత్రి గౌత‌మ్ ను స్మ‌రించుకున్న వైనం

న‌మ‌స్కారం జ‌న‌సేన సంస్కారం
150 మందితో మొద‌లై మూడు ల‌క్ష‌ల‌కు పైగా కార్య‌క‌ర్త‌లు క్రియాశీల‌క స‌భ్యత్వ ల‌క్ష్యం ఐదు ల‌క్ష‌లు

ఎంత సింధువైన బిందువుతో మొద‌ల‌వుతుంది

జ‌గ‌న్ పై సెటైర్లు మాట త‌ప్ప మడ‌మ తిప్పం అని అన‌డం కాదు

నాయ‌క‌త్వం అంటే ప‌ట్టూ విడుపూ ఉండ‌డం
ప్ర‌శ్నించండం అంటే గుండె స‌త్తువ పెంచుకోవ‌డం
ప్ర‌శ్నించండం అంటే మార్పున‌కు శ్రీ‌కారం దిద్ద‌డం

నేను పాటించ‌నిదేదీ మీకు చేయ‌మ‌ని చెప్ప‌ను
నా వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాల‌కు మిమ్మ‌ల్ని కానీ పార్టీనీ కానీ వాడుకోను
మిమ్మ‌ల్ని తాకట్టు పెట్టి ఎద‌గాల‌నుకోను
2024లో ప్ర‌జా ప్ర‌భుత్వాన్ని స్థాపిస్తున్నాం
సీఎం సీఎం అని అరుపుల‌కు దానికింకా టైం ఉంది అంటూ కౌంట‌ర్

అల్లం ప‌ల్లో వెల్లం ప‌ల్లో
అవంతి బంతి చేమంతి పూబంతి
గోడ కొట్టిన బంతి

మేక‌పాటి కుటుంబంపై ప్ర‌శంస‌లు
మంత్రులు అవంతి,వెల్లంప‌ల్లి పై సెటైర్లు
వ్య‌క్తిగ‌తంగా దాడి చేయ‌లేదు
అశుభంతో వైసీపీ పాల‌న ప్రారంభం
విధ్వంస‌పూరిత ఆలోచ‌న‌ల‌కు ఆన‌వాలు వైసీపీ
స‌మాజంపై ప్రేమ ఉంటే కానీ రాజ‌కీయాల్లో రారు
ఆంధ్ర‌ప్ర‌దేశ్ మా సొంత భూమి ఆంధ్రులంతా మా బానిస‌లు
ఇసుక ను అప్ప‌డంలా క‌ర‌క‌రా న‌మిలేస్తాం
దేవాల‌యాల‌లో విగ్ర‌హాల‌ను అపవిత్రం చేసిన వారిని గుండెల్లో పెట్టుకుంటాం
ఒక్క ఛాన్స్ ఇస్తే ఆంధ్రాను పాతికేళ్లు వెన‌క్కు తీసుకుపోతాం
ఇంకొక్క ఛాన్స్ ఇస్తే స్కూలుకు వెళ్లే చిన్న‌పిల్లల చేతిలో చాక్లెట్లు లాక్కుంటాం
రాజు మారిన‌ప్పుడ‌ల్లా రాజధానులు మార‌వు : ప‌వ‌న్

Read more RELATED
Recommended to you

Exit mobile version