రాజకీయ ప్రయోజనాలు వదిలి.. రాష్ట్ర ప్రయోజనాల కోసం ముందుకు వచ్చే పార్టీలతో పొత్తుల గురించి ఆలోచిస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాన్ స్పష్టం చేశారు. వైసీపీ వ్యతిరేఖ ఓట్లను ఎట్టిపరిస్థితుల్లో చీలనివ్వమని ఆయన అన్నారు. అధికార మదంతో .. ఒళ్లు బలిసి కొట్టుకుంటున్న వైసీపి అనే మహిషానికి కొమ్ములు ఇరగ్గొట్టి.. కింద కూర్చోబెట్టి… వచ్చే ఎన్నికల్లో సరికొత్త ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిస్తామని… ఇదే జనసేన 9వ ఆవిర్భావ సభ యొక్క లక్ష్యం, ఉద్దేశ్యం అని పవన్ స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రయోజనాలకు ముందుకువచ్చే వారితోనే పొత్తు… వైసీపీ ఓట్లు చీల్చనివ్వం: పొత్తులపై పవన్ క్లారిటీ
-