బంగారం, వెండి కొనుగోలు దారులకు శుభవార్త. ఈ రోజు బంగారం, వెండి ధరలలో పెద్దగా మార్పులు చోటు చేసుకోలేదు. దాదాపు చాలా రోజులు బంగారం, వెండి ధరలకు రెక్కలు వచ్చి విపరీతం గా పెరిగాయి. కానీ రెండు రోజుల నుంచి బంగారం, వెండి ధరలు సామాన్యులకు కాస్త ఊరటను ఇస్తున్నాయి. అయితే గత వారం నుంచి ధరలు పెరగడంతో బంగారం, వెండి ధరలు గరిష్ట స్థాయికి ఇప్పటికే చేరుకున్నాయి. కాగ ఈ రెండు రోజుల నుంచి మార్పులు లేకుండా ఉండటంతో ధరల పెరుగుదలకు బ్రెక్ పడినట్టు అయింది. కాగ నేడు దేశంలో ఉన్న ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,700 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,850 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 66,000 గా ఉంది.
విజయవాడ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,700 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,850 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 66,000 గా ఉంది.
ఢిల్లీ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,850 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,200 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 62,200 గా ఉంది.
ముంబాయి నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,680 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,680 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 62,200 గా ఉంది.
కోల్‌కత్త నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,850 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50,550 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 62,200 గా ఉంది.
బెంగళూర్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,700 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,850 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 62,200 గా ఉంది.