బుట్ట బొమ్మ బట్టలు చూసి షాక్ అవుతున్న నెటిజన్లు..!

-

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన ముకుంద సినిమా తో టాలీవుడ్ కు పరిచయం అయిన బ్యూటీ పూజ హెగ్డే. ప్రస్తుతం ఈ భామ టాలీవుడ్ లో ఫుల్ బిజీగా మారింది. వరుస సినిమా లు చేస్తూ హిట్ లు అందుకుంటోంది. ముఖ్యంగా అల్లు అర్జున్ హీరోగా నటించిన అల వైకుంఠ పురం సినిమా తరవాత పూజ మరింత బిజీగా మారింది అనే చెప్పాలి. ఈ బ్యూటీ హీరోయిన్ గా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రీసెంట్ గా విడుదల కాగా ప్రభాస్ సరసన నటించిన రాధే శ్యామ్ విడుదలకు సిద్ధంగా ఉంది.

ఇక ఇండస్ట్రీ లో బిజీగా మారుతున్న కొద్దీ పూజా గ్లామర్ డోస్ పెంచుతూ పోతుంది. ఎప్పుడూ సోషల్ మీడియా లో బిజీగా ఉండే పూజా హెగ్డే తాజాగా షేర్ చేసిన ఓ ఫోటో ఒకటి నెటిజన్ల ను అవాక్కయ్యేలా చేస్తోంది. ఈ ఫోటోలో బుట్ట బొమ్మ అసలు ప్యాంట్ గానీ స్కట్ గానీ వేసుకోకుండా కనిపిస్తోంది. అంతే కాకుండా కింద ఓ వైపు కు అలానే వదిలేసింది. దాంతో ఫోటో చూసిన పూజా అభిమానులు దేవుడా అంటున్నారు. బుట్ట బొమ్మ ఈ రేంజ్ లో ఎప్పుడూ చుపించకపోవడం తో షాక్ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version