నడుము నేషనల్ హైవే.. నాభి అందాలతో సెగలు పుట్టినస్తున్న పూనమ్ బజ్వా

-

గ్లామర్ హీరోయిన్ పూనమ్ బజ్వా నెట్టింట గ్లామర్ షో తో దుమారం రేపుతోంది. అసలైన అందాలను విందు చేస్తూ కుర్ర కారుకు పిచ్చెక్కిస్తోంది. టాప్ టు బాటమ్ పరువాలను ప్రదర్శిస్తూ నెటిజనులను తన వైపు తిప్పుకుంటుంది.

ముంబై బ్యూటీ పూనమ్ బజ్వా తెలుగు ప్రేక్షకులకు దూరమై చాలా కాలమైంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం తన అభిమానులకు దగ్గరగానే ఉంటుంది.

సినీ విషయాలతో పాటు వ్యక్తిగత విషయలను కూడా పంచుకుంటూ క్రేజ్ ను దక్కించుకుంటుంది. సినిమాల పరంగా పూనమ్ బజ్వా పరిస్థితి ఎలా ఉన్నా అందాల ఆరబోతలో మాత్రం అదరగొడుతోంది.

తనదైన శైలిలో ఫోటోషూట్లు చేస్తూ నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజాగా మినీ డ్రెస్ లో అందాల దర్శనం చేసింది పూనమ్ బజ్వా.

Read more RELATED
Recommended to you

Exit mobile version