Pragya Jaiswal : ట్రెడిషనల్ వేర్ లో ప్రగ్యా జైస్వాల్ కూల్ లుక్స్ వైరల్

-

టాలీవుడ్ అందం ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఎప్పుడూ గ్లామర్ షో చేస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేసే ఈ బ్యూటీ తాజాగా ట్రెడిషనల్ వేర్ లో సందడి చేసింది. నేవీ బ్లూ కలర్ లెహంగాలో కూల్ పోజులతో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోలు చూసి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.

సోషల్ మీడియాలో రోజుకో ఫొటోషూట్ చేస్తూ తన ఫొటోలు పోస్టు చేస్తోంది ప్రగ్యా. ఆ ఫొటోలతో కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. ప్రగ్యా కూల్ పోజులు చూసి మనసు పారేసుకుంటున్నారు. తాజాగా ప్రగ్యా జైస్వాల్ షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నేవీ బ్లూ లెహంగాలో ప్రగ్యా మెరిసిపోతోంది. తన మెస్మరైజింగ్ పోజులతో ప్రగ్యా కుర్రాళ్లకు బ్యూటీ ట్రీట్ ఇస్తోంది. ఈ ఫొటోలు చూసిన కుర్రాళ్లు మరోసారి ఈ బ్యూటీపై మనసు పారేసుకుంటున్నారు. ఇక ప్రగ్యా సినిమాల విషయానికి వస్తే.. చివరగా అఖండ సినిమాలో కనిపించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఈ బ్యూటీ తన కెరీర్ ఇక గాడిన పడినట్టేనని భావించింది. కానీ ఈ భామకు అవకాశాలు మాత్రం రావడం లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version