పెళ్లి అయినా, బిడ్డ పుట్టినా ప్రణీత అందం మాత్రం తగ్గలేదు..!

-

బావ సినిమాతో ఎంట్రీ వచ్చింది ప్రణీత సుభాష్. తర్వాత చాలా సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. మహేష్ బాబు ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ ఇలా చాలామంది టాప్ హీరోలతో నటించింది. తెలుగులోనే కాకుండా ప్రణీత పలు తమిళ చిత్రాల్లో కూడా నటించింది కానీ పెద్దగా సక్సెస్ ని అందుకోలేకపోయింది 2021 లో పూర్తిగా సినిమాలకి గుడ్ బై చెప్పేసింది.

బెంగళూరుకి చెందిన నితిన్ రాజు అనే వ్యాపారవేత్తని పెళ్లి చేసుకుంది ఒక పండంటి బిడ్డకు కూడా జన్మనిచ్చింది సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది ప్రణీత తాజాగా ప్రణీత మైండ్ బ్లోయింగ్ అవుట్ ఫిట్ లో కిర్రాక్ ఫోజులిస్తూ తన అందాలని చూపిస్తోంది. ఇది చూసి నెటిజెన్స్ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు బిడ్డ పుట్టిన కూడా అందం ఏ మాత్రం తగ్గలేదని ప్రణీతని తెగ మెచ్చుకుంటున్నారు పొగడ్తల వర్షాన్ని కురిపిస్తున్నారు ప్రస్తుతం ప్రణీత పంచుకున్న లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version