డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ మనూ బాకర్, వరల్డ్ చెస్ ఛాంపియన్ గుకేశ్ లకు అరుదైన గౌరవం దక్కింది. డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ మనూ బాకర్, వరల్డ్ చెస్ ఛాంపియన్ గుకేశ్ లకు ప్రతిష్టాత్మక మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారాలు దక్కాయి. ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ మనూ బాకర్, వరల్డ్ చెస్ ఛాంపియన్ గుకేశ్ లకు ప్రతిష్టాత్మక మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారాలు అందుకున్నారు.

రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో పురస్కారాలను ప్రదానం చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఈ తరుణంలోనే… మనూ బాకర్, గుకేశ్ లతో పాటు భారత హాకీ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్, పారా అథ్లెట్ (హై జంప్) ప్రవీణ్ కుమార్ కు అత్యున్నత పురస్కారాలు అందుకున్నారు.
డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ మనూ బాకర్, వరల్డ్ చెస్ ఛాంపియన్ గుకేశ్ లకు ప్రతిష్టాత్మక మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారాలు..
మనూ బాకర్, గుకేశ్ లతో పాటు భారత హాకీ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్, పారా అథ్లెట్ (హై జంప్) ప్రవీణ్ కుమార్ కు అత్యున్నత పురస్కారాలు
రాష్ట్రపతి భవన్ లో… pic.twitter.com/a1zqXPs1i3
— BIG TV Breaking News (@bigtvtelugu) January 17, 2025