Priya Prakash Varrier : బ్రా లేకుండా షాకిచ్చిన యంగ్ బ్యూటీ..

-

ప్రియా ప్రకాశ్ వారియ‌ర్.. అదేనండి వింక్ బ్యూటీ.. కన్ను గీటి ఒక్క లుక్ తో ఓవర్ నైట్ తో స్టార్ అయిపోయింది. ఈ మలయాళీ అందం ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుని సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ‘ఒరు అదార్ లవ్’ సినిమా డబ్బింగ్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

ఆ మూవీ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేక పోయినా కొన్ని అవకాశాలు దక్కించుకుంది. కన్నుగీటి ఓవర్ నైట్ లో స్టార్ అయిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ తన హవా చూపిస్తోంది. వరుస ఫొటోషూట్స్ చేస్తూ కుర్రాళ్లను తన గ్రిప్ లో పెట్టుకుంటోంది.

ప్రస్తుతం పెద్దగా సినిమా అవకాశాలు లేకపోయినా ఈ భామ నెట్టింట రచ్చ చేస్తూ ప్రేక్షకులు తనని గుర్తుపెట్టుకునేలా చేస్తోంది. తాజాగా ప్రియ షేర్ చేసిన ఫొటోలు చూసి కుర్రాళ్లు మనసు పారేసుకుంటున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version