Priyamani: మల్టీకలర్ శారీలో అందాలు ఆరబోసి మత్తెక్కిస్తున్న ప్రియమణి

-

బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రియమణి..సక్సెస్ ఫుల్ హీరోయిన్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంది. కమర్షియల్ సినిమాల్లో నటించిన ఈ భామ..టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన దాదాపుగా హీరోయిన్ గా యాక్ట్ చేసింది. మ్యారేజ్ అనంతరం ఈమె టెలివిజన్ ఎంట్రీ ఇచ్చేసింది. ప్రజెంట్ టీవీ రంగంలో దూసుకుపోతున్నది.

ఢీ 14 షోలో జడ్జిగా వ్యవహరిస్తున్న ప్రియమణి.. ఆ షోలో హైలైట్ గా నిలుస్తున్నదని చెప్పొచ్చు. ఓ వైపు అలా బుల్లితెరపైన సందడి చేస్తూనే మరో వైపున వెండితెర, ఓటీటీ ఒరిజినల్స్, వెబ్ సిరీస్ లో బోల్డ్ రోల్స్ ప్లే చేస్తోంది. జగపతి బాబు నుంచి మొదలుకుని జూనియర్ ఎన్టీఆర్ వరకు చాలా మంది హీరోల సినిమాల్లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేసింది ప్రియమణి.

ప్రియమణి తాజాగా శారీలో దిగిన ఫొటోలు షేర్ చేసింది. అవి చూసి నెటిజన్లు వావ్ అంటున్నారు. సీనియర్ హీరోయిన్ ఇంత యంగ్ గా ఎలా అయిందని అనుకుంటున్నారు. మల్టీకలర్ శారీలో తన పరువాలు ఆరబోసింది ప్రియమణి. స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి బ్యాక్ వీపును చూపుతూ కైపెక్కిస్తున్నది ప్రియమణి.

ప్రియమణి సొగసులు చూడతరమా అని ఫొటోలు చూసిన నెటిజన్లు కామెంట్స్ చేస్తు్న్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రియమణి పవర్ ఫుల్ రోల్స్ ప్లే చేస్తున్నది. సక్సెస్ ఫుల్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ఒరిజినల్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ లో ప్రియమణి మనోజ్ భాజ్ పేయి వైఫ్ గా నటించింది. విక్టరీ వెంకటేశ్ ‘నారప్ప’ చిత్రంలో ‘సుందరమ్మ’గా నటించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version