PushpaFourthSingle : పుష్ప నుంచి బిగ్‌ అప్డేట్.. ”ఏయ్‌ బిడ్డా ఇది నా అడ్డా” ప్రోమో రిలీజ్‌

-

ఐకాన్‌ స్టార్‌, ప్రస్తుతం చేస్తున్న పాన్‌ ఇండియా మూవీ పుష్ప. టాలీవుడ్‌ స్టార్‌ దర్శకుడు సుకుమార్‌, అల్లు అర్జున కాంబినేషన్‌ లో హైట్రిక్‌ మూవీ గా పుష్ప తెరకెక్కుతోంది. ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతుండగా… అల్లు అర్జున్ సరసన ఈ సినిమాలో టాలీవుడ్ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది.

అలాగే టాలీవుడ్ నటుడు సునీల్, జబర్దస్త్ యాంకర్ అనసూయ ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే.. తాజాగా పుష్ప సినిమా నుంచి మరో అదిరిపోయే అప్‌ డేట్‌ వచ్చింది. ఈ సినిమా ఫోర్త్‌ సింగిల్‌ అప్డేట్‌ వచ్చింది. ఈ ఫోర్త్‌ సాంగ్‌ ప్రోమోను తాజాగా విడుదల చేసింది పుష్ప టీం. ఏయ్‌ బిడ్డా ఇది నా అడ్డా అంటూ సాగే ఈ ప్రోమో అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ సాంగ్‌ లో అల్లు అర్జున్‌ అదర గొట్టాడు. ఇక ఈ సాంగ్‌ ఫుల్‌ వీడియోను  నవంబర్‌ 19 వ తేదీ ఉదయం 11.07 గంటలకు విడుదల చేయనున్నట్లు పుష్ప టీం వెల్లడించింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version