కరెంట్‌ అధికారులను వణికిస్తున్న టీడీపీ మహిళా ఎమ్మెల్యే !

-

Puttaparthi MLA Palle Sindhura Reddy: కరెంట్‌ అధికారులను వణికిస్తున్నారు టీడీపీ మహిళా ఎమ్మెల్యే. తాజాగా విద్యుత్ ఏఈ పై పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ఆగ్రహం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువులో విద్యుత్ ఏఈ శ్రీనివాస్ పై పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి సీరియస్‌ కావడం జరిగింది. తాజాగా కొత్త చెరువులో పల్లె పండుగ వారోత్సవాలకు పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి రావడం జరిగింది.

Puttaparthi MLA Palle Sindhura Reddy

ఈ నేపథ్యంలోనే కొత్త చెరువులో విద్యుత్ సమస్యలపై స్థానికులు పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డికి భారీ ఎత్తున కంప్లైంట్స్‌ ఇచ్చారు. విద్యుత్ ఏఈ పై పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ఆగ్రహం చేశారు. పద్దతి మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అంటూ శ్రీనివాస్ తో సహ ఇతర విద్యుత్ అధికారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version