తాప్సీ ప్రైవేట్ పార్ట్స్ పై రచ్చ మొదలు.. KRK సెటైర్స్ వైరల్..!!

-

ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా అని ఏ చిన్న విషయమైనా సరే క్షణాలలో వైరల్ అవుతూ ఉంటుంది. ఇక సినీ లోకంలో ఈ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఏ పని చేసిన ఏ మాట మాట్లాడినా సరే కొంచెం జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఎక్కడలేని తలనొప్పి కావాలని తెచ్చుకున్నట్లు ఉంటుంది.. కావాలని ఇలాంటి తలనొప్పిని బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ తెచ్చుకున్నాడు. దొబారా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సి పై ఆయన అసభ్యకర పదాలు వాడి విమర్శలకు గురి అయిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఈ వ్యాఖ్యలపై ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ కె ఆర్ కె స్పందించడం జరిగింది.ప్రముఖ హీరోయిన్ తాప్సి విషయానికి వస్తే.. తెలుగు తెరపై తనకంటూ ఒక పేరుని సంపాదించుకున్న ఈమెకు అనుకున్నంత విధంగా గుర్తింపైతే రాలేదు. ఇక ఈమెకు తెలుగులో అవకాశాలు దక్కకపోవడంతో బాలీవుడ్ కి మకాం మార్చింది. అక్కడి వరస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకు వెళ్తున్నప్పటికీ విజయాలు మాత్రం అంతంత మాత్రమే దక్కుతున్నాయని చెప్పవచ్చు. ఇకపోతే ఈమె నటించినా దొబారా సినిమా ఆగస్టు 19వ తేదీన విడుదలైనప్పటికీ అక్కడ కూడా నిరాశ మిగిలింది. ఇక స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోవడం గమనార్హం. ఇక ఈ సినిమా ప్రమోషన్స్లో అనురాగ కశ్యప్ తాప్సి పై హాట్ కామెంట్ చేశాడు.. తాప్సి ఎదభాగం కంటే నా ఎదభాగమే పెద్దది అంటూ అనురాగ కశ్యప్ మాట్లాడాడు. దాంతో తాప్సి నవ్వుతూ తల పట్టుకుంది .గతంలో ఈ వీడియో నెట్టింట వైరల్ అవడంతో అంతటా విమర్శలు వెళ్లి వెత్తుతున్నాయి..

ఇక ఈ విషయంపై కేఆర్కే స్పందిస్తూ తాప్సీ విషయం నీకెలా తెలుసు అంటూ అడిగాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ కాస్త నెట్ ఇంట్లో చర్చలకు దారితీస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version