కాంగ్రెస్ హయాంలో కరెంట్ సరిగ్గా ఉండలేదని… రైతులకు ఎరువులు అందుబాటులో ఉండలేదని, రైతులు ఎరువులు కోసం క్యూలో చెప్పులు పెట్టాల్సిన పరిస్థితి ఉండేదని మంత్రి హరీష్ రావు విమర్శించారు. కాలిపోయే మోటార్లు, పేలిపోయే టాన్ఫార్మర్లు ఇలా వారి పాలన ఉండేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఓ ప్రాజెక్ట్ కట్టింది లేదని.. నీళ్లు ఇచ్చింది లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇళ్లే మంచిగా లేదని.. కానీ తెలంగాణను ఉద్దరిస్తారా..? అంటూ ఎద్దేవా చేశారు.
రాహుల్ గాంధీ ఐరన్ లెగ్గు… ఎక్కడ అడుగుపెడితే అక్కడ కాంగ్రెస్ ఖతం: హరీష్ రావు
-