తెలుగు సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా అడుగుపెట్టిన రాజ్ తరుణ్ ఒకటి రెండు సినిమాలతో మంచి విజయాన్ని అందుకొని.. ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ కూడా అబౌవ్ ఆవరేజ్ గా నిలిచాయి. ఇక ఎక్కువగా హెబ్బా పటేల్, అవికా గోర్ వంటి హీరోయిన్లతో కలిసి నటించిన ఈయన మంచువిష్ణు తో మల్టీస్టారర్ మూవీలను కూడా తెరకెక్కించడం జరిగింది. ఇక పోతే ఒకానొక సమయంలో ఇంట్లో ఎవరూ లేనప్పుడు మధునందన్ కు ఫోన్ చేసి చనిపోవాలని అనుకుంటున్నాను అంటూ చెప్పాడట. అయితే ఈ విషయాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మధునందన్ మీడియా ముందు వెల్లడించారు.
రాజ్ తరుణ్ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు : మధునందన్.. కారణం.?
-