రజాకార్ రిలీజ్ డేట్ పై అప్డేట్..!

-

టాలీవుడ్ నుండి రిలీజ్ కి రెడీగా ఉన్నా రజాకర్ సినిమా గురించి ఒక అప్డేట్ వచ్చింది సమర్ వీర్ క్రియేషన్స్ నారాయణరెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు ఈ సినిమాకి సత్యనారాయణ దర్శకత్వం వహించారు. విలక్షణ నటుడు బాబి సింహ వేదిక అనుష్క త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజా తదితరులు సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. 1950లో రజాకర్లు హైదరాబాద్ ప్రజల్ని ఎలా పీడించారు అనే పాయింట్ తో ఈ సినిమాని తెరమీదకి తీసుకురావడం జరిగింది.

మార్చి 15న తెలుగుతో పాటుగా తమిళ కన్నడ మలయాళం మరాఠీ భాషల్లో ఈ సినిమా ఒకేసారి విడుదల కాబోతోంది నిజానికి ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ కావాల్సి ఉంది కానీ
టీజర్ ట్రైలర్ చూశాక ఇందులో చాలా సెన్సిటివ్ కంటెంట్ ఉంది అని అర్థమైంది. దీంతో సెన్సార్ ప్రాబ్లం అంతా అనుకున్నారు అయితే అందులో నిజం లేదని తాజాగా దర్శకుడు క్లారిటీ ఇచ్చారు సెన్సార్ టీం వలన ఎలాంటి అభ్యంతరాలు ఎదురవలేదని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version