వీడియో వైరల్ : తన ప్రైవేట్ పార్ట్స్ పై కొడుకుతో ఆ బొమ్మలు వేయించుకున్న ఫాతిమా..!

-

సోషల్ యాక్టివిస్ట్ వివాదులు రేపడంలో ఎక్స్ పర్ట్ కేరళకు చెందిన రెహానా ఫాతిమా..! ఇప్పుడు తన సోహల్ మీడియా లో ఓ వీడియో పెట్టి వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఫాతిమా అర్దనగ్నంగా కనపడుతుంది అంతే కాకుండా తన పిల్లలతో తన ప్రైవేట్ పార్ట్స్ పై చిత్రాలు పెంటింగ్ చేయించుకుంటుంది. ఈ వీడియో ను తన సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తూ బాడీ ఆర్ట్స్ అండ్ పాలిటిక్స్ అనే టైటిల్ పెట్టింది.

ఈ వీడియోను పోస్ట్ చేసిన కొన్ని క్షణాలకే వైరల్ అవ్వడం గమనార్హం. చిన్నపిల్లలతో అర్థనగ్నంగా పెయింటింగ్స్ వేయించుకున్నందుకు తిరువల్ల స్టేషన్ పోలీసులు ఫాతిమాపై కేసు నమోదు చేశారు. ‘వీడియోను ఎలా? ఎందుకు పోస్టు చేశారన్న దానిపై విచారిస్తున్నారు. మరో వైపు చిన్నపిల్లలతో అర్దనగ్నంగా పెంటింగ్ వేయించుకోవడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు ఆమె పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version