మునుగోడు గడ్డ.. కాంగ్రెస్ అడ్డా – రేణుక చౌదరి

-

మునుగోడు ఉప ఎన్నిక పై రేణుకా చౌదరి.. సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు కాంగ్రెస్ అడ్డా..మేమే గెలుస్తామని పేర్కొన్నారు. మునుగోడు కాంగ్రెస్ ఏరియా.. అక్కడ మేమే గెలుస్తామన్నారు. మునుగోడు ప్రచారం కి వెళ్తామని.. పెళ్లి కాదు.. పిలిస్తేనే వెళ్ళాలి అనడానికి.. సమన్వయ లోపం కాంగ్రెస్ లో కొత్త కాదని వెల్లడించారు.

స్థానిక నాయకులు పని చేయక పోతే.. వాళ్లకు కూడా ఇబ్బందేనని పేర్కొన్నారు. అక్కడ కాంగ్రెస్ గెలిస్తే ఇంకో పది మంది గెలుస్తారని తెలిపారు రేణుకా చౌదరి. ఓడిపోతే అందరికీ దెబ్బ అని.. ఖమ్మం లో హత్యకు కొత్త కాదు.. వీటిని ఎదుర్కొన్నది కాంగ్రెస్ అని వివరించారు. ఈటెల ఈత రాక..బీజేపీ గట్టు ఎక్కరు.. అయన కాంగ్రెస్ గురించి మాట్లాడటం హాస్యాస్పదం అన్నారు రేణుక చౌదరి.

Read more RELATED
Recommended to you

Exit mobile version