తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. గతంలో మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటిాంచింది. అయితే తాజాాగా బార్ అండ్ రెస్టారెంట్లలో కూడా రిజర్వేషన్లు కల్పిస్తామని అసెంబ్లీలో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. గతంలో బార్ల కేటాయింపు అంశంలో రిజర్వేషన్లు లేవు. బార్లకు ఎవరైనా టెండర్ వేయవచ్చు. లక్కీ డ్రా ద్వారా ఎవరికైనా బార్ లైసెన్స్ వచ్చే అవకాశం ఉండేది. ఇటీవల బార్ల కేటాయింపులో గౌడ కులస్థులకు 15 శాతం, ఎస్సీలకు 10, ఎస్టీలకు 5 శాతం
వైన్స్ లతో పాటు … బార్ అండ్ రెస్టారెంట్లలోనూ రిజర్వేషన్లు- మంత్రి వెల్లడి
-