70 ఏళ్ళ వయసులో తండ్రి అయిన స్టార్ హీరో…!

-

కరోనా వైరస్ లాక్ డౌన్ తో ప్రపంచం అంతా అల్లాడిపోతుంటే ఒక స్టార్ హీరో మాత్రం 70 ఏళ్ళ వయసు లో తండ్రి అయి చాలా ఆనందంగా ఉన్నాడు. సాధారణంగా సినీ పరిశ్రమలో హీరోలు హీరోయిన్ లు లేట్ గా పెళ్లి చేసుకుంటూ ఉంటారు. జీవితం మొత్తం ఎంజాయ్ చేసి లేట్ గా వివాహం చేసుకుంటారు. 50 ఏళ్ళ వయసు దాటిన వాళ్ళు కూడా ఇదే విధంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు పెళ్లి చేసుకోకుండా.

ఇలాగే 70 ఏళ్ళ వయసులో భార్యకు విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు ఒక స్టార్ హీరో. హాలీవుడ్ సూపర్ స్టార్ రిచర్డ్ గేర్ 70 ఏళ్ల వయసులో ఒక మగబిడ్డకు తండ్రి అయ్యారు. రిచర్డ్ గేర్ హాలీవుడ్ సూపర్ స్టార్ గా ఉన్నాడు. ఎన్నో హిట్ సినిమాల్లో నటించాడు అతను. ఇంతకు ముందే పెళ్లి అయినా సరే భార్యకు విడాకులు ఇచ్చేసాడు. అభిప్రాయ భేదాలతో ఇద్దరూ విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారు.

ఇక ఆ తర్వాత 2019 లో ఆయన అలెజాండ్రా సిల్వాను లేట్ వయసులో పెళ్లి చేసుకున్నాడు. 70 ఏళ్ళు అయినా సరే తాతగారు గట్టిగానే ఉన్నారు. ఈ వయసులో ఆమెను తల్లిని చేసి ఈయన కూడా తండ్రి అయ్యాడు. అంతకు ముందే సార్ గారికి 20 ఏళ్ళ కొడుకు కూడా ఉన్నాడు. అయినా సరే కొత్త భార్య తో కొత్త సంతానం కావాలనుకుని పెళ్లి చేసుకుని, కొడుకుని కని కరోనా కాలంలో సంతోషంగా ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version