ఎంతో కఠిక పేదరికాన్ని అనుభవించి, అర్హత ఉన్నా క్రికెట్ కెరీర్ లో ఎదగలేక ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న క్రికెటర్ గా రింకూ సింగ్ కు మంచి పేరు వచ్చింది. ఇటీవల కోల్కతా నైట్ రైడర్స్ తరపున బరిలోకి దిగిన రింకూ సింగ్ ఆఖరి ఓవర్ లో వరుసగా అయిదు సిక్సర్లు బాది ఒంటిచేత్తోనే గుజరాత్ పై కొన్ని సంవత్సరాలు గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ను ఆడాడు. దీనితో ఓవర్ నైట్ లో రింకూ సింగ్ ఎవరు అంటూ వెతకడం మొదలుపెట్టారు క్రికెట్ అభిమానులు. అయితే ఆ తర్వాత ఇతని గురించి తెలుసుకున్న అభిమానులు అయ్యో పాపం అంటున్నారు.
పేద క్రికెటర్ల కోసం హాస్టల్ స్టార్ట్ చేయనున్న క్రికెటర్ రింకూ సింగ్…
-