England vs India : టీ20 క్రికెట్‌లో రోహిత్ శర్మ రికార్డ్.. తొలి ఇండియన్ క్రికెటర్

-

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన కెరీర్ లో మరో రికార్డు నమోదు చేశాడు. అంతర్జాతీయ టి20 లో 300 ఫోన్లు కొట్టిన రెండో క్రికెటర్ గారు రోహిత్ శర్మ గణత సాధించాడు. ఇంగ్లాండ్ తో జరిగిన రెండు టీ20 కొట్టడంతో రోహిత్ శర్మ ఈ రికార్డు సాధించాడు.

కాదా భారత్ నుంచి 300 కోట్లు బాడిన తొలి ప్లేయర్ రోహిత్ శర్మని కావడం విశేషం. అంతర్జాతీయ టి20 లలో అత్యధిక ఫోన్లు బాదిన క్రికెటర్ గా ఐర్లాండ్ ప్లేయర్ పాల్ స్టిర్లింగ్‌ టాప్ ప్లేస్ లో ఉన్నాడు. స్టిర్లింగ్‌ ఇప్పటివరకు 325 ఫోర్లు కొట్టాడు.

ఇక విరాట్ కోహ్లీ 2009 ఫోర్ లతో మూడో స్థానంలో ఉన్నాడు. కాగా.. ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టి20 లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. విధంగా 49 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ పై ఇండియా విజయం సాధించింది. ఈ విజయంతో రోహిత్ శర్మ కెప్టెన్సీలో నాలుగో సిరీస్ గెలుస్తుంది టీమిండియా. 17 ఓవర్లలోనే 121 పరుగులకు ఇంగ్లాండ్ ను ఇండియా ఆల్ అవుట్ చేసింది. దీంతో టీమిండియా విజయం సాధించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version