క్లీవేజ్‌ అందాలు.. సింగిల్‌ పీస్‌ డ్రస్‌తో హీటెక్కిస్తున్న సమంత

-

అక్కినేని కోడలు సమంతకు, అక్కినేని ఫ్యాన్స్‌కు అసలు పడడం లేదు. గ్లామర్‌గా కనిపించడం ఈ అమ్మడికి ఇష్టం. తమ అభిమాన హీరో భార్యను అలా చూడడం ఫ్యాన్స్‌కు నచ్చడం లేదు. చాలాకాలంగా ఫైట్ జరుగుతోంది. ఫ్యాన్స్‌ ఒత్తిడికి ఆమధ్య తగ్గినట్టే తగ్గి మళ్లీ రెచ్చిపోయింది సామ్స్‌. ఈసారి డోస్‌ మరింత పెంచింది.

నాగచైతన్యకు భార్య కాకముందు.. సమంతను గ్లామర్‌గా చూడడానికి ఇష్టపడిన అక్కినేని ఫ్యాన్స్‌ ఆతర్వాత అలా నచ్చడంలేదు. సోషల్‌ మీడియోలో హాట్‌ హాట్‌గా కనిపిస్తే.. తిడుతూ కామెంట్స్ పెట్టారు. ఇవేవీ పట్టించుకోని సామ్స్‌.. ఆమధ్య హాలిడే ట్రిప్‌ కోసం మాల్దీవ్స్‌ వెళ్లి…. ఫుల్‌ లెంగ్త్‌ డ్రస్సుతో కనిపించింది. సమంత మారిపోయిందనుకునే లోపే ఇన్‌స్టాలో పెట్టిన వీడియోతో కథ మళ్లీ మొదటికొచ్చింది. గతంలో ఎప్పుడూ లేనంతగా ఆరబోసింది.

సమంత ప్రస్తుతం పెద్ద సినిమాలు చేయకపోయినా.. వెబ్‌ సిరీస్‌ చేస్తోంది. మరోవైపు సామ్‌జామ్‌ టాక్‌షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. ఇంకోవైపు ప్లేస్కూల్‌… సాకి వేర్‌తో బిజీగా గడిపేస్తోంది. ఇక యాడ్స్‌ సంగతి సరేసరి. లూయూస్‌ నీట్టన్‌ అనే కాస్ట్‌లీ హ్యాండ్‌ బ్యాగ్‌ యాడ్‌ కోసం..అరకొర బట్టలతో షేక్ చేసింది సామ్స్‌.

లూయూస్‌ నీట్టన్‌ హ్యాండ్‌ బ్యాంగ్‌ ఖరీదు లక్షల్లో వుంటుంది. దీనికి తగ్గట్టే.. సమంతకు రెమ్యునరేషన్‌ ముట్టిందట. పాష్‌ బ్యాష్‌ కోసం.. పాష్‌గా కనిపించిన సామ్స్‌క్లీవేజ్‌ అందాలతో.. సింగిల్‌ పీస్‌తో తళుక్కున మెరిసింది. ఈ మెరుపులు అక్కినేని ఫ్యాన్స్‌కు నచ్చక సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version