టాలీవుడ్ అగ్ర హీరోయిన్ సమంత తో విడాకులు అనంతరం నాగచైతన్య సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అటు సమంత కూడా మరింత బోల్డ్ గా ఉన్న సీన్లలో యాక్టింగ్ చేస్తూ మంచి ఛాన్సులు కొట్టేస్తోంది. ఈ నేపథ్యంలోనే… హీరోయిన్ శోభిత ధూళిపాళ తో నాగచైతన్య డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వారిద్దరూ లవ్ చేసుకుంటున్నారు అని… త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటున్నారని గతకొన్ని రోజులుగా వార్తలు గుప్పుమంటున్నాయి.
అయితే హీరోయిన్ శోభిత ధూళిపాళ తో నాగచైతన్య డేటింగ్లో ఉన్నాడన్న వార్తలపై చైతు అభిమానులు స్పందిస్తూ… ఇమేజ్ డ్యామేజ్ చేసేందుకు సమంత ఈ రూములను సృష్టిస్తోందని ట్వీట్లు చేశారు. దీనిపై సమంతా ఆగ్రహం వ్యక్తం చేసింది. అమ్మాయిలపై పుకార్లు వస్తే నిజమే… అబ్బాయిల పై పుకార్లు వస్తే మాత్రం అమ్మాయిలు చేయించింది.. ఇకనైనా ఎదగండి అబ్బాయిలు. మేము ఎప్పుడో విడిపోయాం. నీ పని మీద మరియు కుటుంబాల మీద ఏకాగ్రత పెట్టండి అంటూ సమంత ట్వీట్ చేసింది. ప్రస్తుత నీటి వైరల్ గా మారింది.
Rumours on girl – Must be true !!
Rumours on boy – Planted by girl !!
Grow up guys ..
Parties involved have clearly moved on .. you should move on too !! Concentrate on your work … on your families .. move on!! https://t.co/6dbj3S5TJ6— Samantha (@Samanthaprabhu2) June 21, 2022