Samantha : అక్కినేని అఖిల్ పై సమంత సంచలన పోస్ట్

-

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య- సమంతల వైవాహిక బంధం ముగిసిన సంగతి అందరికీ తెలిసిందే. అయినా, వారు మళ్లీ కలిస్తే బాగుండని, అసలు వారు విడిపోకుండా ఉండాల్సిందని భావించే వారు చాలా మంది ఉన్నారు. వారిరువురు వివాహ బంధం నుంచి విడిపోయినప్పటికీ ఫ్రెండ్స్ గా కలిసే ఉంటామని ఇన్ స్టా పోస్టులో పేర్కొన్నారు. ప్రస్తుతం వీరిద్దరూ.. విడిపోయి సంతోషంగా ఉంటున్నారు.

ఇది ఇలా ఉండగా.. తాజాగా అక్కినేని అఖిల్‌ పై సమంత ఆసక్తికర పోస్ట్‌ చేసింది. నిన్న అఖిల్‌ పుట్టిన రోజు నేపథ్యంలో ఈ పోస్ట్‌ చేసింది సామ్‌. ”అఖిల్‌ నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. నువ్వు ఈ ఏడాది మంచి విజయాలు సాధించాలి. వరుస హిట్లతో దూసుకుపోయేలా.. దేవుడి ఆశీర్వాదం నీకు ఉండాలి” ఉండాలని సమంత పోస్ట్‌ చేసింది. అయితే.. సమంత పోస్ట్‌ పై అక్కినేని అఖిల్‌ స్పందించలేదు. అలాగే.. నిన్న అల్లు అర్జున్‌ కు కూడా సమంత బర్త్‌ డే విషెష్‌ చెప్పింది. ఈ ఏడాది కూడా మంచి విజయాలు అందుకోవాలని సామ్‌ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version