Sania Mirza : RCB లోకి టెన్నిస్ స్టార్ సానియా మీర్జా

-

ఇండియన్ టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా తన రిటైర్మెంట్‌పై ఇటీవలే ప్రకటన చేసింది. గతేడాదే ఆట నుంచి తప్పుకోవాలని అనుకున్నా.. ఆ తర్వాత మనసు మార్చుకున్న ఆమె.. తాను వీడ్కోలు పలకబోయే టోర్నీ ఏదో ఎట్టకేలకు చెప్పేసింది.

ఫిబ్రవరిలో దుబాయ్‌ వేదికగా జరిగే డబ్ల్యూటీఏ 1000 టోర్నీలో తాను కెరీర్‌ను ముగించనున్నట్లు సానియా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఇది ఇలా ఉండగా తాజాగా సానియా మీర్జా కొత్త కొత్త కెరీర్ ను ప్రారంభిస్తుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టు మెంటర్ గా ఇక తన కెరీర్ ను కొనసాగించనుంది. ఈ మేరకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీం అధికారిగా ప్రకటన చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version