అడ్డంగా దొరికిపోయిన గిల్‌..సారాతో ఒకే రూంలో..వీడియో వైరల్

-

టీమిండియా యువ క్రికెటర్ శుబ్ మన్ గిల్ మరోసారి అడ్డంగా బుక్ అయ్యాడు. బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ తో ఓ హోటల్ లో బస చేసిన గిల్, అక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కడానికి వెళ్తూ అందరికీ దొరికిపోయాడు. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇందులో సారా, శుబ్ మన్ గిల్ ఒకే హోటల్ నుంచి బయటకు వచ్చారు. అలాగే ఇద్దరు ఒకే ఫ్లైట్ ఎక్కారు. ఇప్పుడు చెప్పండి, వీరు లవ్ లో ఉన్నారనడానికి ఈ సాక్ష్యం సరిపోదా? అంటున్నారు నేటిజెన్లు. కాగా సారా మొదట్లో యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ ను ప్రేమించగా, వీరిద్దరూ 2020లో విడిపోయినట్లు వార్తలు వచ్చాయి. సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ తో లవ్ లో పడగా వీరి ప్రేమాయణం ఎంతో కాలం సాగలేదని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version