సరిలేరు మీద ‘ వాళ్ళు ‘ చేసిన కుట్ర బయటపడింది ?

-

సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన మహేష్ నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ అదేవిధంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమాలు కలెక్షన్ల విషయంలో సోషల్ మీడియాలో ఇద్దరూ హీరోల అభిమానులు మేమంటే మేము ఎక్కువ కలెక్షన్లు సాధించామని తెగ డిస్కషన్స్ పెట్టుకుంటున్నారు. అయితే ఇటువంటి నేపథ్యంలో ఎక్కువగా అల వైకుంఠపురములో ఈ సినిమా కలెక్షన్లు చాలా ఎక్కువగా వచ్చాయని మహేష్ బాబు సినిమాకి సంబంధించి వచ్చిన కలెక్షన్లు లెక్కలు అంతా ఫేక్ అన్నట్టుగా సోషల్ మీడియాలో అల్లు అర్జున్ అభిమానులు తెగ కామెంట్లు చేయడం తో ఈ విషయం ఎప్పుడూ సోషల్ మీడియాలో అదేవిధంగా ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయింది.

దీంతో ముందుగా సంక్రాంతి పండుగకు రిలీజ్ అయిన సరిలేరు నీకెవ్వరు సినిమా కలెక్షన్ల కంటే అల వైకుంఠపురములో  ఈ సినిమా కలెక్షన్లు కేవలం 20 శాతం మాత్రమే ఎక్కువ సాధించినట్లు అయితే సోషల్ మీడియాలో మహేష్ సినిమాకి సంబంధించి నెగిటివ్ ప్రచారం ఎక్కువ చేయడంతో పద్ధతి ప్రకారం ఇతర హీరోల అభిమానులు కుట్రపన్ని ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకి పెద్దగా కలెక్షన్లు రాలేదని చెప్పడంతోనే ఈ వాదన మొదలైనట్లు మొత్తంమీద చూసుకుంటే ‘అల వైకుంఠపురములో’ కంటే 20 శాతం మాత్రమే ‘అల వైకుంఠపురములో’ ఈ సినిమా కలెక్షన్లు సాధించినట్లు ట్రేడ్ వర్గం పండితులు కామెంట్ చేస్తున్నారు.

దీంతో వాస్తవానికి మహేష్ సినిమాకి ఇంకా పేరు కూడా వస్తున్నట్లు ఓపెనింగ్స్ ఏవిధంగా అదరగొట్టాడో..అదే స్థాయిలో సినిమా కలెక్షన్లు ఫుల్ టైం లో కూడా మహేష్ రాబడుతున్నట్లు కలెక్షన్లు లెక్కలు చెబుతున్న నేపథ్యంలో మహేష్ సినిమాపై సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం కుట్ర జరుగుతుందనే టాక్ ఇండస్ట్రీలో బలంగా వినబడుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version