ఓటీటీ లోకి వచ్చేస్తున్న సేవ్ ది టైగర్స్ 2..!

-

ఇప్పుడు ఓటీడీలోకి కొత్త కొత్త వెబ్ సిరీస్ లో వస్తున్నాయి 2023 లో వచ్చిన సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ వచ్చి ఒక సంచలనాన్ని సృష్టించింది. ఈ వెబ్ సిరీస్ లో ప్రియదర్శిని చైతన్య కృష్ణ అభినవ్ గోమటం ప్రధాన పాత్రలు పోషించారు. జోర్దార్ సుజాత పావని గంగిరెడ్డి దేవయాని హర్షవర్ధన్ తదితరులు ఈ వెబ్ సిరీస్ లో నటించి అందరిని ఆకట్టుకున్నారు. హాట్ స్టార్ స్పెషల్ బ్యానర్ పై మహి రాఘవ చిన్న వాసుదేవరెడ్డి నిర్మించారు డైరెక్టర్ తేజ కాకుమాను ఈ వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహించారు.

ఇక ఇప్పుడు సేవ్ ది టైగర్స్ 2 రాబోతోంది ఇటీవల ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ కూడా విడుదలైన విషయం మనకి తెలిసిందే తాజాగా సేవ్ ది టైగర్స్ డిజిటల్ స్ట్రీమింగ్ కి రెడీ అయింది ఈ విషయాన్ని చెప్తూ డిస్నీ ప్లస్ హాట్స్టార్ ట్వీట్ చేసింది మార్చి 15 నుండి ఈ వెబ్ సిరీస్ రెండవ సీజన్ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ట్విట్టర్ వేదికగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ షేర్ చేసింది ఈ వెబ్ సిరీస్ కోసం చాలామంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు ఎట్టకేలకు ఈ వెబ్ సిరీస్ సీజన్ 2 రాబోతోంది.

Read more RELATED
Recommended to you

Latest news