విద్యార్థులకు బిగ్ అలర్ట్ : రేపటి నుంచి స్కూళ్లు పునః ప్రారంభం

-

విద్యార్థులకు బిగ్ అలర్ట్. రేపటి నుంచి స్కూళ్లు పునః ప్రారంభం కానున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో సోమవారం నుంచి విద్యాసంస్థలు పునః ప్రారంభం కానున్నాయి. స్కూల్లు, కాలేజీలకు నేటితో దసరా సెలవులు ముగియనున్నాయి.

స్కూళ్లకు సెప్టెంబర్ 26వ తేదీ నుంచి అక్టోబర్ 9 వ తేదీ వరకు, జూనియర్ కాలేజీలకు అక్టోబర్ రెండు నుంచి అక్టోబర్ 9 వరకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. సెలవులు ముగియడంతో అన్ని రకాల స్కూల్లు, కాలేజీలు రేపు పునః ప్రారంభం కానున్నాయి. రేపటి నుంచే పాఠశాలలు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలోనే.. పిల్లల పేరేంట్స్‌ కు మేసేజ్లు చేసి.. గుర్తు చేస్తున్నారు ఉపాధ్యాయులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version