BREAKING : విడదల రజినీ పర్యటనలో అపశ్రుతి..కారును ఢీకొట్టిన మంత్రి వాహనం

-

ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినీకి పెను ప్రమాదమే తప్పింది. ప్రకాశం మార్కాపురం పర్యటనలో మంత్రి విడదల రజినీ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే.. ఈ పర్యటనలో మంత్రి విడదల రజినీకి పెను ప్రమాదం తప్పింది. ఇన్నోవా కారును మంత్రి విడదల రజినీ వాహనం..ఢీ కొట్టింది.

ఆ సమయంలో మంత్రి విడదల రజినీ వాహనంలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. ఇక ఈ ప్రమాదం జరుగడంతో… మంత్రి విడదల రజినీ వాహనం పాక్షికంగా దెబ్బతింది. అటు ఈ ప్రమాదం జరిగినప్పుడు కారులో ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినీ లేరని తెలుస్తోంది. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version