సీతక్క: ఉద్యమకారుల త్యాగాన్ని స్వార్దానికి వాడుకున్న బీఆర్ఎస్..!

-

బీఆర్ఎస్ పార్టీ కి ప్రజా సంక్షేమం కంటే ప్రతిదీ రాజకీయం చేయాలని తపన ఎక్కువ అని మంత్రి సీతక్క అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఆమె మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడటం జరిగింది.

కేసీఆర్ ప్రభుత్వం ఉమ్మడి ఆదిలాబాద్ ని పట్టించుకోలేదని అన్నారు ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులను వదిలేసి తమకి కాసులు కురిపించే కాలేశ్వరం ప్రాజెక్ట్ కట్టారని అన్నారు రాజకీయ స్వార్థం కోసం ఉద్యమకారుల త్యాగాలని వాడుకున్న చరిత్ర కేసీఆర్ ప్రభుత్వానిది అని అన్నారు ఆటో డ్రైవర్లని బీఆర్ఎస్ నాయకులు రెచ్చగొడుతున్నారని అన్నారు. కోదండరామ్ కి ఎమ్మెల్సీ ఇస్తే బీఆర్ఎస్ ఎందుకు ఓర్వడం లేదని అన్నారు

Read more RELATED
Recommended to you

Exit mobile version