ఆ సీరియల్ ముదురు హీరోయిన్ రొమాన్స్ మామూలు గా లేవట.!

-

సినిమా పరిశ్రమలో సహజీవనం చేయడం, అక్రమ సంబంధాలు పెట్టుకోవడం కామన్ గా మారింది . ఇప్పుడు సీరియల్స్ రాకతో అది పెద్ద పరిశ్రమగా మారింది. దీనితో ఇక్కడ నటించే వారు కుప్పలు తెప్పలుగా పెరిగారు. దీనితో రెండు పెళ్లిళ్లు చేసుకోవడం తర్వాత ఎవరికి తెలియకండా వేరే చోట కాపురాలు పెట్టేస్తున్నారు. ఈ సోషల్ మీడియా కాలంలో ఇది కచ్చితంగా ఎక్కడో చోట బయట పడే అవకాశం ఉంది.

గతంలో ఉషా కిరణ్ మూవీస్ లో నటించిన సదరు సీనియర్ హీరోయిన్ ప్రస్తుతం సినిమాలలో అవకాశాలు లేక మళ్లీ ఈటివి లో సీరియల్స్ చేస్తూ ఉంది. ప్రస్తుతం ఆమె వీడియోస్ యుట్యూబ్ లో కూడా ట్రెండింగ్ లో ఉంటున్నాయి. ప్రస్తుతం ఆమె అందరినీ వదిలి అక్కడే హోటల్ లో ఉంటోంది. ఇక ఆమె తన కో స్టార్ తో రిలేషన్ షిప్ మొదలు పెట్టిందట. ఇద్దరూ కలిసి సదరు సీరియల్ నటి హోటల్ లోనే రొమాన్స్ లో మునిగి తేలుతున్నారట.

ఈ విషయం గురించి తెలుసుకున్న ఆ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు ఇద్దరకీ వార్నింగ్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. అయితే వీళ్ల గురించి సమచారం లీక్ చేసింది కూడా సదరు కో స్టార్ యొక్క మాజీ లవర్ అట. తనతో బ్రేకప్ చెప్పి ఆమెతో ఉంటున్నందుకు ఆమె ఇలా చేసిందట. అయినప్పటికీ వారికి షూటింగ్ గ్యాప్ వస్తే ఇప్పటికి ఇద్దరూ దూరంగా రిసార్ట్స్ లో ఎవరికీ తెలియకుండా ఎంజాయ్ చేస్తున్నారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version