సీతారామ ఎత్తిపోతల పథకానికి తీవ్ర అన్యాయం : బీఆర్ఎస్ ఫైర్

-

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సీతారామ ఎత్తిపోతల పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ, రైతు సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్షిక బడ్జెట్‌లో సీతారామ ఎత్తిపోతల కోసం కేవలం రూ.699 కోట్లు మాత్రమే కేటాయించిందని కాంగ్రెస్ సర్కారుపై మండిపడుతున్నారు.

రేవంత్ ప్రభుత్వం తీరుపై రైతులు, విపక్షాల మండిపడుతున్నాయి.సీతారామ ఎత్తిపోతలపై కాంగ్రెస్‌కు ఎందుకింత విముఖత అని గులాబీ పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ మీద తీవ్ర చర్చ జరుగుతోంది.తమకు కాంగ్రెస్ అన్యాయం చేసిందని రైతులు, రైతు సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version