Shalini Pandey : బ్లాక్ డ్రెస్ లో క్లీవేజ్ షో చేస్తూ.. థైస్ చూపిస్తున్న అర్జున్ రెడ్డి గర్ల్ ఫ్రెండ్

-

అర్జున్ రెడ్డి సినిమాతో షాలినీ పాండే పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది.  టాలీవుడ్, బాలీవుడ్ లలో ప్రీతిగా ఈ బ్యూటీ చాలా ఫేమస్ అయింది. కానీ ఆ సినిమా తర్వాత ఈ భామకు పెద్దగా అవకాశాలు మాత్రం రాలేదు.

తెలుగులో ఆఫర్లు రాకపోవడంతో ఈ బ్యూటీ తన ఫోకస్ బాలీవుడ్ పై పెట్టింది. బాలీవుడ్ లో రణ్ వీర్ సింగ్ తో జయేశ్ భాయ్ జోర్దార్ సినిమాలో నటించి బీ టౌన్ ప్రేక్షకుల మనసు దోచేసింది. అక్కడ కూడా ఎక్కువగా ఆఫర్లు రాకపోవడం లేదు ఈ భామకు.

ఇక సోషల్ మీడియాలో షాలినీ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తరచూ ఫొటోలు పోస్టు చేస్తూ అభిమానులను ఫిదా చేస్తూ ఉంటుంది. తాజాగా షాలినీ బ్లాక్ కలర్ డ్రెసులో ఫొటోలు పోస్టు చేసింది. బ్లాక్ కలర్ డ్రెస్ లో షాలినీ క్లీవేజ్ షో తో.. థైస్ ఎక్స్ పోజ్ చేస్తూ స్కిన్ షోతో అదరగొట్టేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version