ఒంపు సొంపులతో హీటెక్కిస్తున్న ‘అర్జున్ రెడ్డి’ పిల్ల శాలిని పాండే..

-

యంగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఫుల్ ఫేమస్ అయిపోయింది హీరోయిన్ శాలిని పాండే. ఈ చిత్రంలో హీరో చెప్పిన డైలాగ్..‘‘ఇది నా పిల్ల’’ యూత్ అందరికీ బాగా కనెక్ట్ అయింది కూడా. ‘అర్జున్ రెడ్డి’ ఫిల్మ్ తర్వాత పలు తెలుగు చిత్రాలు చేసిన ఈ సుందరికి అంతటి స్థాయి విజయం లభించలేదు.

ఈ క్రమంలోనే ప్రజెంట్ ఈ సొట్ట బుగ్గల సుందరి బాలీవుడ్ లో అడుగు పెట్టింది. అక్కడ ఈమె నటించిన ‘జయేశ్ భాయ్ జోర్దార్’ ఫిల్మ్ ఇటీవల విడుదలైంది. ఎనర్జిటిక్ స్టార్ రణ్ వీర్ సింగ్ కు జోడీగా ఈ చిత్రంలో నటించింది. ఇకపోతే సోషల్ మీడియా లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు..తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ లో వెరీ హాట్ ఫొటోలు షేర్ చేసింది.

సదరు ఫొటోల్లో థైస్ కనిపించేలా క్రీమ్ కలర్ పొట్టి డ్రెస్ లో ‘‘డ్యాన్స్’’ చేస్తోంది. బొద్దుగా ముద్దుగా ఉండే ప్రీతి అలియాస్ శాలిని పాండే సడెన్ గా బక్క చిక్కి పోయిందని ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు అంటున్నారు. చక్కనమ్మా చిక్కినా అందమే అన్నట్లు కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం శాలిని పాండే..అనురాగ్ కశ్యప్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘బాంఫాడ్’ సినిమాలో నటిస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version