ఎద అందాల ఆరబోతతో సెగలు రేపుతున్న శివాత్మిక రాజశేఖర్..

-

టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ డాటర్ శివాత్మిక.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ పర్సన్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ భామ రెగ్యులర్ గా తన అప్ డేట్స్ షేర్ చేస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే తన లేటెస్ట్ ఫొటోలను పోస్ట్ చేస్తూ నెట్టింట హీట్ బాగా పెంచేస్తుంటుంది. తాజాగా ఈ భామ షేర్ చేసిన ఫొటోలు నెట్టింట హల్ చల్ అవుతున్నాయి.

 

ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఈ సుందరి షేర్ చేసిన ఫొటోలు చాలా బోల్డ్ గా ఉన్నాయని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఈ ఫొటోలను లైక్ చేయడంతో పాటు తెగ షేర్ చేస్తున్నారు నెటిజన్లు. తన ఎద అందాలతో పాటు హాట్ థైస్ చూపుతూ బౌండరీస్ క్రాస్ చేస్తోంది జీవిత-రాజశేఖర్ ల కూతురు.

తెలుగు హీరోయిన్ అయి ఉండి ఇంత బోల్డ్ గా ఉండటమేంటని ఈ సందర్భంగా నెటిజన్లు చర్చించుకుంటున్నారు. జనరల్ గా బీ టౌన్ హీరోయిన్స్ మాత్రమే బోల్డ్ లుక్స్ సోషల్ మీడియాలో షేర్ చేయడానికి ఇష్టపడతారని, థైస్, క్లీవేజ్ షో లో వెనక్కు తగ్గబోరని కానీ, శివాత్మిక మాత్రం వాళ్లను మించి ముందుకెళ్తున్నదని అంటున్నారు. ‘దొరసాని’ చిత్రంలో శివాత్మిక నటనకు మంచి మార్కులే పడ్డాయి.

ఆ తర్వాత ఈ స్టార్ కిడ్ కు చక్కటి అవకాశాలు వచ్చాయి. తెలుగులో ‘పంచతంత్రం’ చిత్రంతో పాటు ‘రంగమార్తాండ’ లో నటిస్తున్న శివాత్మిక.. తమిళ్ ఫిల్మ్ ‘ఆకాశం’లోనూ కీ రోల్ ప్లే చేస్తోంది. శివాత్మిక రాజశేఖర్ ఇలా బోల్డ్ గా ఫొటోలు షేర్ చేయడం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇలా ఫొటోలు షేర్ చేయడం ద్వారా ఆమె పాపులారిటీ, క్రేజ్ , ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకా పెరగొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version