మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకు షాక్..!

-

మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకు షాక్ తగిలింది. ఇక పూర్తి వివరాలను చూస్తే.. అస్సలు పుట్ట మధు దీన్ని అస్సలు ఊహించే ఉండక పోవచ్చు. మంథని మున్సిపల్ లో అవిశ్వాసం నెగ్గడం తో గట్టి షాక్ ఏ తగిలింది.

పుట్టా మధు భార్య మంథని మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజ పై నెగ్గిన అవిశ్వాసం. మొత్తం 13 మంది కౌన్సిలర్ల లో అవిశ్వాసానికి 9 మంది కౌన్సిలర్లు మద్దతు ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version