-

తమిళ ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరో, మరో స్టార్ హీరోయిన్ మధ్య తాజాగా వివాదం నెలకొంది. సౌత్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న హీరోయిన్ నయనతార తాజాగా తమిళ సూపర్ స్టారో హీరో ధనుష్ పై చేసిన వ్యాఖ్యలు సంచలనానికి తెరతీశాయి. గతంలో తను నటించిన మూవీకి ధనుష్ నిర్మాతగా వ్యహించగా… అందులోని కొన్నిసీన్లకు చెందిన పిక్స్ కోసం ధనుష్ రూ.10కోట్లు డిమాండ్ చేశాడని నయన తార ఒక్కసారిగా బాంబ్ పేల్చింది.

ఇందు కోసం ధనుష్ తనకు రూ.10 కోట్లకు లీగల్ నోటీసులు పంపించాడని నయన్ ఆరోపించింది.‘ మీరు మీ తండ్రి, సోదరుడి సాయంతో హీరో అయ్యారు. నేను నా రెక్కల కష్టం మీద పైకి వచ్చాను. నా జీవితంపై నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీ తీస్తోంది. అందులో మీరు నిర్మించిన ‘నానుమ్ రౌడీ దాన్’ మూవీ క్లిప్స్ వాడుకునేందుకు ఎన్‌వోసీ
అడిగితే రెండేళ్ల నుంచి తిప్పించుకుంటున్నారని ఆరోపించింది. 3 సెకన్ల ఫోటోలకు రూ.10 కోట్లు కట్టాలా? వని సీరియస్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news