వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో శ్రద్ధా దాస్ అందాలు అదరహో

-

అందాల ముద్దుగుమ్మ శ్రద్దా దాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సిద్దు ఫ్రం శ్రీకాకుళం సినిమాతో హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైన ఈమె మొదటి సినిమాతోనే బికినీ అందాలతో రచ్చ చేసింది. ఈ సినిమా తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా రెండు కమర్షియల్ చిత్రాలలో గ్లామర్ క్వీన్ గా అవకాశాలు అందుకుంది.

ఇకపోతే గోపీచంద్ మొగుడు సినిమాలో కూడా అందాల ప్రదర్శన నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఇక బికినీ షో చేసిన ఈ బ్యూటీ కి ఇమేజ్ పూర్తిస్థాయిలో దక్కిందని చెప్పాలి. ఇకపోతే ఇండస్ట్రీకి వచ్చి 15 సంవత్సరాల కు పైగా అవుతున్న స్టార్ హీరోయిన్ మాత్రం కాలేకపోయింది. దాంతో ఈ ముద్దుగుమ్మ సౌత్ ఇండియన్ భాషలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలలో నటించి సత్తా చాటింది కానీ అక్కడ అవకాశాలు పొందలేకపోయింది. దాంతో బుల్లితెర రియాల్టీ షో లలో పాటిస్పేట్ చేస్తోంది. ఇక తాజాగా హీట్ పుట్టించే రెగ్యులర్ ఫోటోషూట్ తో యువతను సందడి చేస్తుందని చెప్పాలి. తాజాగా శ్రీలంకలో ఉన్న ఈమె సారీలో సందడి చేస్తూ హాట్ సోయగాలతో రెచ్చిపోయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version