బిగుతైన డ్రెస్ లో శ్రద్ధా దాస్ అందాల విందు..

-

శ్రద్ధా దాస్ మరోసారి సోషల్ మీడియాలో తన అందాల విస్ఫోటనంతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. బ్లాక్ శారీలో థైస్ షో చేస్తూ టెంప్టింగ్ పోజులిచ్చింది. క్లీవేజ్ షోతో మత్తెక్కించే పోజులతో మాయ చేసింది. తన లేటెస్ట్ ఫొటోషూట్ తో నెట్టింట మరోసారి సెగలు పుట్టించేసింది.

తాజాగా శ్రద్ధ ట్రెండీ డ్రెస్‌ లో ఫొటోలు పోస్టు చేసింది. ఈ శారీలో శ్రద్ధా అందాలు కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తున్నాయి. ఔట్ ఫిట్ ఏదైనా.. అందాల ప్రదర్శన గ్యారెంటీ అన్నట్లుగా సోషల్ మీడియాలో ఫొటోలు పోస్టు చేస్తోంది. తాజా ఫోటోలలో శ్రద్ధ కవ్వించే పోజులతో.. కైపెక్కించే చూపులతో వలపు గాలం వేసింది.

సాధారణంగా కథానాయికలు టీవీ నుంచి వెండితెరపైకి ప్రయాణం సాగిస్తారు. కానీ శ్రద్ధా కెరీర్ కాస్త రివర్స్ లో వెండితెర నుంచి టీవీకి వెళ్లింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో అవకాశాలేం లేవు. అందుకే ఈ భామ ప్రజెంట్ టీవీ షోలకే పరిమితమై పోయింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version