చెమ‌ట‌లు పట్టిస్తున్న శ్రియ అందాలు..

-

శ్రియ అంటే ఒక‌ప్పుడు ఇండ‌స్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌. త‌న క్యూట్ ఎక్స్‌ప్రెష‌న్స్‌, మ‌తి పోగొట్టే అందాల‌తో కోట్లాదిమంది అభిమానుల‌ను సంపాదించుకుది. టాలీవుడ్‌, కోలీవుడ్‌లోని అగ్ర‌హీరోలంద‌రితో న‌టించి మెప్పించింది. చెక్కు చెద‌ర‌ని అందంతో త‌న‌కు ఎవ‌రూ సాటిలేర‌ని ఎన్నోసార్లు నిరూపించింది. ఇప్ప‌టికీ కొన్ని సినిమాల్లో న‌టిస్తూ కుర్ర‌కారుకు నిద్ర లేకుండా చేస్తోంది.

వెండితెర‌పై చెర‌గ‌ని ముద్ర వేసిన శ్రియ‌.. దాదాపు ద‌శాబ్దం పాటు సినీ ఇండ‌స్ట్రీని ఏలింది. ఒక్కో హీరోతో మూడు, నాలుగు సినిమాలు కూడా చేసింది. మ‌రి అంత‌కాలం ఆమె హ‌వా కొన‌సాగింది.

ఆ త‌ర్వాత ర‌ష్యాకు చెందిన ప్లేయ‌ర్‌ను పెండ్లి చేసుకుంది. ఇప్పుడు కూడా అప్పుడ‌ప్పుడు సినిమాల్లో న‌టిస్తూ మెరుస్తోంది. ఇక కుర్ర‌హీరోయిన్ల‌కు స‌వాల్ విసురుతూ అందాల‌ను ఆర‌బోస్తోంది. ఇప్ప‌టికీ త‌న న‌డుము అందాల‌తో మనసులను కొల్లగొడుతూనే ఉంది. ఇక లేటెస్టుగా మిడ్డీలో ఈ భామ హొయ‌లు పోతున్న ఫొటోలు షేర్ చేసింది. అవేంటో చూడండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version