దేశ విమానయాన సంస్థ పదివిమానాలను కొత్తగా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది రాబోయే వేసవికి డిమాండ్ ని దృష్టి లో ఉంచుకుని విమానాలని లీజుకు తీసుకున్నట్లు కంపెనీ ఒక ప్రకటన లో చెప్పింది. విమానాల సామర్థ్యాన్ని పెంచడం ద్వారా వేసవి ట్రావెల్స్ సీజన్లో ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ఉంచాలని ఈ విమానాలని లీజుకు తీసుకువచ్చినట్లు చెప్పింది.
మెరుగైన కనెక్టివిటీ సేవల్ని అందించడానికి వీలవుతుందని నిర్ణయాన్ని తీసుకుంది. ఇటీవల స్పైస్ జెట్ హైదరాబాద్ నుండి అయోధ్య కి కొత్త డైరెక్ట్ విమాన సేవలను తీసుకొచ్చింది ఏప్రిల్ 2 నుండి నిరంతరాయంగా సిద్ధంగా ఉంది. వారానికి మూడు సార్లు ఈ రూట్ లో విమానాలని నడపబోతున్నట్లు స్పైస్ జెట్ చెప్పింది. అజయ్ సింగ్ నేతృత్వంలో స్పైసి డేట్ మూడు కంపెనీలతో ఉన్న వివాదాలను ఈ పరిష్కరించడంతో స్పైస్జెట్ కి 685 కోట్లని ఆదాయం వచ్చినట్టు చెప్పింది ఈ సెటిల్మెంట్ల కారణంగా స్పైస్ జెట్ అదనంగా మూడు ఎయిర్ ఫ్రేమ్లు ఇంజన్లని కొనుగోలు చేసింది.