WTC ఫైనల్‌కు ఆసీస్ జట్టును ఆ దేశ బోర్డు ప్రకటించింది. భారత జట్టులో జూన్ 7-11 మధ్య జరిగే ఫైనల్ తో పాటు ఇంగ్లాండ్ తో యాషెస్ సిరీస్ తొలి 2 టెస్టులకు 17 మందితో ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. ఈ తరుణంలోనే.. తొలి 2 టెస్టులకు 17 మందితో ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది.
ఆస్ట్రేలియా జట్టు వివరాలు
టీమ్: కమిన్స్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్, స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ, కామెరూన్ గ్రీన్, మార్కస్ హారీస్, జోస్ హాజిల్ వుడ్, ట్రావిస్ హెడ్, జోస్ ఇంగ్లీస్, ఉస్మాన్, లబుషేన్, లియాన్, మార్ష్, మర్ఫి, మాత్యు రెన్ షా