మహిళా క్రికెట్ లో సంచలనం నమోదైంది. అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన ఇండియన్ బ్యాటర్ గా రిచా ఘోష్ రికార్డ్ క్రియేట్ చేసింది. న్యూజిలాండ్ తో న్యూజిలాండ్ వేదికగా జరిగిన నాలుగో వన్ డేలో ఈ రికార్డ్ క్రియేట్ చేసింది రిచా ఘోష్. 18 ఏళ్ల రిచా ఘోష్ కేవలం 26 బాల్స్ లోనే 50 పరుగులు చేసింది. టోటల్ గా 29 బంతుల్లో 52 పరుగులు చేసింది. ఇందులో నాలుగు సిక్సులు, నాలుగు ఫోర్లు ఉన్నాయి.
ఉమెన్ క్రికెట్ లో సంచలనం… ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసి రికార్డ్ సృష్టించిన రిచా ఘోష్
-