ICC Womens T20 World Cup 2023 : నేడు ఇంగ్లాండ్‌తో భారత్‌ ఢీ

-

మహిళల టీ20 వరల్డ్‌కప్‌ లో భాగంగా నేడు ఇంగ్లాండ్‌తో భారత్‌ ఢీ కొట్టనుంది. గెబెరా వేదికగా సాయంత్రం 6.30 గంటలకు ఈ మ్యాచ్‌ జరుగనుంది. అయితే, ఈ మ్యాచ్‌ గెలిస్తే సెమీ ఫైనల్‌కు చేరుకోనుంది టీమిండియా. ఇక జట్ల వివరాల్లోకి వెళితే,

జట్ల అంచనా 

ఇంగ్లండ్ మహిళా జట్టు: సోఫియా డంక్లీ, డేనియల్ వ్యాట్, అలిస్ క్యాప్సే, నాట్ స్కివర్ బ్రంట్, హీథర్ నైట్(సి), అమీ జోన్స్(w), కేథరీన్ స్కివర్ బ్రంట్, సోఫీ ఎక్లెస్టోన్, షార్లెట్ డీన్, సారా గ్లెన్, లారెన్ బెల్

భారత మహిళా జట్టు: షఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్(సి), రిచా ఘోష్(w), దేవికా వైద్య, దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాజేశ్వరి గయక్వాడ్, రేణుకా ఠాకూర్ సింగ్,

Read more RELATED
Recommended to you

Exit mobile version