Hardik Pandya: హర్ధిక్ పాండ్యాను బండ బూతులు తిడుతున్న ముంబై !

-

Hardik Pandya: హర్ధిక్ పాండ్యాను బండ బూతులు తిడుతున్నారు ముంబై ఫ్యాన్స్‌. ముంబై మరో మ్యాచ్ ఓడిపోవడంతో కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై ట్రోల్స్ ఎక్కువవుతున్నాయి. కెప్టెన్, బ్యాటర్, బౌలర్ గా విఫలమవుతున్నారని ముంబై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

Hardik Pandya is being rocked by Mumbai

బుమ్రా కోయెజ్టీ, తుషారా లాంటి టాప్ క్లాస్ బౌలర్లు ఉండగా…. హార్దిక్ ఫస్ట్ ఓవర్ వేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. బ్యాటింగ్ లోను సరైన ఫినిష్ ఇవ్వట్లేదని, కెప్టెన్సీలోను తేలిపోతున్నారని పెదవి విరుస్తున్నారు.

కాగా, ఐపీఎల్‌ 17వ సీజన్‌లో రాజస్థాన్‌ రాయల్స్ విజయ యాత్ర కొనసాగుతోంది. హోం గ్రౌండ్ లో ముంబయి ఇండియన్స్ తో జరిగిన పోరులో ఆ జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్ (104*; 60 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్స్‌లు) 100తో దూసుకెళ్లడంతో 180 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్‌ 18.4 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version