నేడు భారత్-ఇంగ్లాండ్‌ మధ్య చివరి వన్డే..

-

టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఇవాళ చివరి వన్డే మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఈ చిట్టచివరి వన్డే మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం ఒకటిన్నర గంటల ప్రాంతంలో ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఈ మేరకు రంగం సిద్ధం చేశారు… పిచ్ క్యూరేటర్లు.
ఇక ఈ మ్యాచ్ లో భారీ మార్పులతో బరిలోకి దిగబోతుంది టీమిండియా.

india-eng-odi

భారత్ అంచనా వేసిన XI: రోహిత్ శర్మ (సి), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (WK), అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, వరుణ్ చకరవర్తి, అర్ష్‌దీప్ సింగ్

ఇంగ్లాండ్ అంచనా వేసిన XI: బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ (WK), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (c), లియామ్ లివింగ్‌స్టోన్, జామీ ఓవర్‌టన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్

Read more RELATED
Recommended to you

Latest news