Jasprit Bumrah: టీమిండియాకు షాక్ తగిలింది. టీమిండియా కెప్టెన్ బుమ్రాకు బిగ్ షాక్ తగిలింది. దీంతో వెంటనే బుమ్రాను ఆస్పత్రికి తరలించారు. అయితే.. బుమ్రాను ఆస్పత్రికి తరలించిన వీడియో వైరల్ గా మారింది.
కొంత మంత్రి డాక్టర్ల సాయంతో… ప్రత్యేక కారులో ఆస్పత్రికి వెళ్లాడు బుమ్రా. అతని కాలుకు గాయం అయినట్లు సమాచారం అందుతోంది. ఇక ఆస్పత్రిలో స్కానింగ్ చేసిన తర్వాత.. బుమ్రా హెల్త్ రిపోర్టు రానుంది. ఈ తరుణంలో టీమిండియాకు షాక్ తగిలింది. మరి బుమ్రా కోలుకుని.. ఈ మ్యాచ్ ఆడకపోతే.. టీమిండియాకు కష్టాలు తప్పవని అంటున్నారు. కాగా ఇప్పటి వరకు ఈ మ్యాచ్ లో 10 ఓవర్లు వేసిన బుమ్రా.. 2 వికెట్లు పడగొట్టాడు.
Jasprit Bumrah has left the SCG: https://t.co/0nmjl6Qp2a pic.twitter.com/oQaygWRMyc
— cricket.com.au (@cricketcomau) January 4, 2025