నేడు భారత్ V/s న్యూజిలాండ్ మ్యాచ్.. ఓడితేనే మంచిదా ?

-

ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 టోర్నమెంట్‌ నేపథ్యంలో…. నేడు భారత్ V/s న్యూజిలాండ్ మ్యాచ్ జరుగనుంది. దుబాయ్ వేదికగా మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం భారత్ V/s న్యూజిలాండ్ మ్యాచ్ జరుగనుంది. ఇప్పటికే సెమీస్ కు చేరుకున్న భారత్, న్యూజిలాండ్ జట్లు…ఇవాళ గ్రూప్‌ స్టేజీలో తలపడనున్నాయి. అయితే… ఇందులో ఓడిన జట్టు సౌతాఫ్రికాతో తలపడనుంది. గెలిచిన జట్టు ఆసీస్‌ తో తలపడనుంది.

IND vs NZ, Champions Trophy 2025, Live Streaming When & Where To Watch

జట్ల వివరాలు

భారత్ vs న్యూజిలాండ్ ఆడే జట్లు

భారత్: శుభ్‌మన్ గిల్ (c), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, KL రాహుల్ (WK), రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్
యాదవ్/వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్.

న్యూజిలాండ్: విల్ యంగ్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, రచిన్ రవీంద్ర, టామ్ లాథమ్ (WK), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్ (c), మాట్ హెన్రీ, విలియం ఓ’రూర్క్, కైల్ జామీసన్

Read more RELATED
Recommended to you

Latest news